Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భత్యం చెల్లించాలి : టీపీహెచ్‌డీఏ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు, కుటుంబ సంక్షేమ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు అత్యవసర ఆరోగ్య సంరక్షణ భత్యాన్ని చెల్లించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీడీహెచ్ఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ అసోసియే,న్ రాష్ట్ర డాక్టర్ కత్తి జనార్థన్ నేతృత్వంలో నాయకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీం అమలు చేయాలనీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపాదికన భర్తీ చేయాలని కోరారు.