Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని పోచమ్మ బస్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రంగంపల్లి రాజు, మహేందర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, దేవేందర్, పాంజల సంపత్ గౌడ్, క్రాంతి, శిరీష్ గౌడ్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.