Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తామంటూ గతంలో హామీ ఇచ్చారనీ, ఆ మాట ప్రకారం రెవెన్యూ శాఖలో కొనసాగించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల హక్కుల సాధన కమిటీ డిమాండ్ చేసింది.