Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)లో భాగంగా ఇండియన్ బ్యాంక్ అధికారులు మొక్కలు నాటారు. 75 ఏళ్ల అజాది కా అమృత్ మహోత్సవ్ (ఎకామ్) సందర్బంగా 75 మొక్కలను నాటారు. హైదరాబాద్లోని కన్హా వనమ్ లో ఆ బ్యాంక్ హైదరాబాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కెఎస్ సుధాకర రావు, జనరల్ మేనేజర్ ఎకె మోహపాత్ర, చంద్ర ప్రకాశ్, బ్రాంచ్ మేనేజర్లు మొక్కలు నాటిన వారిలో ఉన్నారు.