Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంపై పోరాటాలు చేస్తామని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోదండరాం, రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు మిల్లర్లతో అవగాహన చేసుకుని బియ్యంగా మార్చి కేంద్రానికి ఇచ్చి డబ్బు తీసుకోవాలని కోరారు.