Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాల ంటూ ఎఐఎంఐఎం (ఇంక్విలాబ్) నాయకు డు మహ్మద్ సమీవుల్లా ఖురేషీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ సినిమా ఇప్పటికే విడుదలైందనీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఇచ్చిన సర్టిఫికెట్ను సవాల్ చేయకుండా కొన్ని సన్నివేశాలను తొలగించాలంటూ పిటిషన్ను ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది.