Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండిస్టీ (సీఐడీఐ)
హైదరాబాద్ : సీఐడీఐ అనేది పాన్ ఇండియా దళిత్ బిజినెస్ చాప్టర్ అనీ, ఇది ఒక లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ అని ఆ సంస్థ చైర్మెన్ రాజశేఖర్ ఎర్రతోట తెలిపారు. ఇది ప్రధానంగా వ్యాపార రంగంలో దేశవ్యాప్తంగా దళితులు/ఆదివాసీ పారిశ్రామికవేత్తల ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్నదని తెలిపారు. ఎందుకంటే సరళీకరణ తరువాత ప్రైవేటీకరణ కారణంగా రిజర్వేషన్లు ప్రాముఖ్యతను కోల్పోయా యనీ, నయా ఉదారవాదం దళితులు/ఆదివాసీల అవకాశాలను హరించివేసిందని వివరించారు.
డా.ఆనంద్ కు ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం
అఖిల భారత వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రథమ ఉగాది వేదుకలు హైదరాబాదులోని బిర్లా ప్లానిటోరియంలో శనివారం జరిగాయి. దీనికి అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు లిడా. కోటేశ్వర రావులి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి.