Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీరూప్ కాస్మోటికల్స్ (ఎల్ఎల్పీ) డాక్టర్స్ ఫార్ములా
హైదరాబాద్ : శ్రీరూప్ కాస్మోటికల్స్ (ఎల్ఎల్పీ) డాక్టర్స్ ఫార్ములా పాటిస్తే...ఆరోగ్యానికి మంచిదనీ, సత్ఫలితాలు వస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఫాల్ క్యూర్ హెయిరోయిల్ నుంచి ప్రారంభమయ్యే 22 ఉత్పత్తులు 29 మూలికలు, ఆకులు, వేర్లు, మూడు వర్జిన్ తైలాల కలయికతో ఒక అద్భుత నూనెతో పాటు చర్మాన్ని తెల్లబడటం, వద్ధాప్యం నిరోధించడం, జుట్టును పునరుద్ధరించడం, అందంగా మార్చడం జరుగుతుందన్నారు. బ్రెజిల్, ఫిలిప్పీన్స్కు చెందిన డా|| జి.రాజశేఖర్ బాస్ రూపొందించిన ఉత్పత్తులు. కేరళ నుంచి థాయిలాండ్, ఆయుర్వేద కళాశాలలు, చర్మవ్యాధి నిపుణుల కళాశాలలు 22 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అవి ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ కోసం తగిన ప్రిస్మోస్ బ్యూటీ యా'' ఆన్లైన్లో ప్రారంభించినట్టు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ షాపింగ్ పేజీలతో సహా అన్ని ఆన్లైన్లలో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.గత మూడు సంవత్సరాల నుంచి శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్ విక్రయించే ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉన్నదనీ, ప్రపంచవ్యాప్తంగా చాలామంది కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు రెండు రోజుల తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అవిAMAZON, NYKA, 1MG, MYNTRA, FLIPKART, BLINKIT & PHARM EASYలో అందుబాటులోకి ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.