Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికేట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి గానూ డిస్ట్రిక్ట్ గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికేట్ సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎంపికైంది. ఆ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం మెయిల్ ద్వారా సర్టిఫికేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా అక్కడి కళాశాల అధ్యాపకులకు, విద్యార్థులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.