Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
లోల రూపాయల ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణలనొ ఎదుర్కొంటున్న కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో పని చేస్తున్న ఎగ్సిజక్యూటీవ్ ఇంజనీర్ పరాశరం వి రామన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏసీబీ డీజీ అంజనీకుమార్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో గతంలో పరశరం రామన్ ఆస్తులపై ఏసీబీ దాడులను నిర్వహించింది. ఈ దాడులో కోట్టి ఎనిమది లోల రూపాయల విలువైన అక్రమాస్తులను రామన్ కలిగి ఉన్నట్టు ఏసీబీ తేల్చిఇంది. అంతేగాక నిందితుడిని అరెస్టు చేసంది. ఈ కేసును పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి రామన్ను సస్పెండ్ చేసినట్టు ఏసీబీ డీజీ తెలిపారు.