Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించినట్టు ఏఆర్కే గ్రూప్ సీఎండీ వెల్లడి
హైదరాబాద్: అత్యంత గౌరవనీయమైన ఇంటి గ్రేటెడ్ కన్స్ట్రక్షన్, మౌలిక వసతుల అభివృద్ధి కంపెనీ ఏఆర్కే గ్రూప్ తమ మూడు దశాబ్దాలకు పైగా వారసత్వంతో అత్యంత విలాసవంతమైన, చిన్నారులకు అత్యంత ఇష్టమైన రీతిలో ఉండే సదుపాయాలతో ఏఆర్కే సంయక్ను హైదరాబాద్‌లోని బాచుపల్లి వద్ద ప్రారంభించినట్టు వెల్లడించింది. ఈ ప్రాజెక్టును చిన్నారులతో పాటుగా మొత్తం కుటుంబానికి అనుసంధానితంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇది సాటిలేని ఐశ్వర్యం అందిస్తుంది. ఈ కంపెనీ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి డెలివరీ వరకూ కార్పొరేట్ రంగం, ప్రభుత్వం రంగ సంస్థలు, హౌమ్స్ స్పేసెస్‌తో కలిసి పని చేయడంతో పాటుగా సేవా నాణ్యత, నిబద్ధత పరంగా అత్యున్నత బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది.ఏఆర్కే సంయక్ను అత్యాధునికమైన, పటిష్టమైన మౌలిక సదుపాయాలతో చిన్నారులకు సరైన వాతావరణం సృష్టించడంపై దృష్టి సారించి అసాధారణంగా నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను వ్యూహాత్మకంగా బాచుపల్లి వద్ద ఉంది. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సబ్ అర్బన్ ప్రాంతమిది. పాఠశాలలు, మాల్స్, హాస్పిటల్స్, ఇతర నిత్యావసర సేవలకు అత్యంత అందుబాటు ధరలో ఉంది. ఏఆర్కె సంయక్ లాజికల్ గమ్యస్థానంగా ఉంటుంది. దీని ప్రాథమిక అంశాలుగా చక్కదనం, లగ్జరీ ఉంటుంది. దీనిలో అపార్ట్మెంట్లను ఒకదానికొకటి ఎదురెదురుగా లేనట్లుగా నిర్మించామని అన్నారు.30 సంవత్సరాలకు పైగా అపారమైన మౌలిక వసతుల అభివృద్ధి నైపుణ్యం, వినూత్నమైన డిజైన్, విలువైన పరిష్కారాలతో ఆధిపత్యం చూపుతుంది. మా ప్రాజెక్టులు టాటా బోయింగ్, మహింద్రా, సీఐఈ, ప్నీడర్ ఎలక్ట్రిక్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వంటి వాటి కోసం ఉన్నాయి.ఇవన్నీ కార్పోరేట్లు, ప్రభుత్వ సంస్థలు, నివాస ప్రాజెక్టులకు ప్రతిష్టాత్మక నిర్మాణాలను అందించాలనే నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తాయి.తాజా ప్రాజెక్టులలో టాటా బోయింగ్, టాటా ఏరో స్పేస్ ప్రాజెక్ట్స్, పుల్లెల గోపిచంద్ బాడ్మింటన్ అకాడబీ, ఏఆర్కే హౌమ్స్, ఏఆర్కే సెరెన్ కౌంటి, ఏఆర్కే క్లౌడ్ సిటీ, ఏఆర్కే హ్యంప్టన్స్, ఏఆర్కే హేమ, ఏఆర్కే ఆప్త వంటివి ఉన్నాయి.