Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రమావత్ వల్యా నాయక్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మెన్‌గా రమావత్ వల్యా నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నాయక్ ఈ పదవీలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ఆయనకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమశాఖను సీఎస్ ఆదేశించారు.