Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఔషధ ఉత్పత్తుల తయారీదారు లీ హెల్త్ డొమెయిన్ తాజాగా 'ఫ్రీ మెనోసైకిల్' పేరుతో ఫైటో న్యూట్రియెంట్ ఉత్పాదనను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. మెనోపాజ్‌కు ముందు, తర్వాత మహిళలు ఆరోగ్యకర జీవితాన్ని కొనసాగించేందుకు ఈ సాఫ్ట్‌జెల్ క్యాప్యూల్స్ దోహదం చేస్తాయని పేర్కొంది. సోయా ఐసోఫ్లేవోన్స్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కోఎంజైమ్ క్యూ10, మల్టీ విటమిన్స్‌తో ఇది తయారైందని పేర్కొంది.