Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినేపల్లి సంతోశ్‌కుమార్‌ను ప్రతిష్టాత్మక వృక్ష మిత్ర సమ్మాన్ సమారోV్‌ా అవార్డు వరించింది. అయితే రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరుగుతున్న అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపో యారు. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్, ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబా చేతుల మీదుగా సంతోశ్ కుమార్ తరపున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, మర్ది కరుణాకర్‌రెడ్డి అవార్డును స్వీకరించారు.