Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్‌లో కాంట్రాక్టు నర్సులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయు ఎంహెచ్‌ఈయూ) మద్ధతు తెలిపింది. సమ్మెను పురస్కరించుకుని ఎని మిదో రోజు మంగళవారం టీయుఎంహెచ్‌ఇయూ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ నర్సులనుద్దేశించి మాట్లాడారు. వారు చేస్తున్న సమ్మెకు సం పూర్ణ మద్ధతిస్తున్నట్టు తెలిపారు. తమ వేతనాలు పెంచాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ప్రసూతి సెలవులివ్వాలని కోరుతూ గత ఎనిమిది రోజు లుగా నిమ్స్‌లో కాంట్రాక్టు నర్సులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.