Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కుటుంబ వైద్యం ఆవశ్యకతపై ఫ్యామిలీ ఫిజీషియన్ల సదస్సులో చర్చించారు. శుక్రవారం సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో పీజీ అప్డేట్స్పై, అదే సమయంలో బీబీనగర్ ఎయిమ్స్‌లో ఫ్యామిలీ మెడిసిన్, ఫ్యామిలీ ఫిజిషియన్ల ప్రాధాన్యతపై పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియాతో పాటు పలువురు నిష్ణాతులైన వైద్యులు పాల్గొన్నారు.