Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల సీఎస్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వేముల శుక్రవారం సీఎస్ ఇంటికెళ్లి ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు.