Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యశోద హాస్పిటల్స్‌తో యునియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో యుబిఐ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టచార్య, యశోధ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ సికె వాగ్రే పాల్గొన్నారు. రెండు హెల్త్ ప్యాకేజీల్లో తమ ఉద్యోగులు వైద్య సేవలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నామని కబీర్ తెలిపారు.