Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టరును షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ ఈనెల 14వ తేదీన అంబేద్కర్ జయంతిని ట్యాంక్ బండ్ సమీపాన ఉన్న విగ్రహం వద్ద అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.