Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతుల ముసుగులో దాడులు చేయించి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే కుట్రకు సీఎం కేసీఆర్ పూనుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ఆరోపించా రు. ఈ మేరకు సీఎం ఉన్నతాధికారుల సమావేశ ం ఏర్పాటు చేసి యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా స్కెచ్ వేసినట్టు తనకు సమాచారం వచ్చిందన్నారు. బీజేపీ పదాధికారుల సమావేశం ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది.