Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెక్టోరియల్ అధికారులను రిలీవ్ చేయాలని పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.అంజిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ కార్యాలయంలో గత నవంబర్‌లో దరఖాస్తు చేసుకున్నారనీ, పలుమార్లు డైరెక్టర్‌ను సంప్రదించగా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.