Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బ్యాంక్‌లకు వరుస సెలవులు వస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, 15న గుడ్‌ఫ్రైడే సందర్బంగా బ్యాంక్‌లు పని చేయవు. తిరిగి శనివారం ఒక్క రోజు పని చేయగా.. ఆదివారం మళ్లీ సాధారణ సెలవు ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.