Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలుడికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
పిడుగుపడి ఓ మహిళ హీతిచెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుం ది. వివారల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నుంచి ఉపాధి నిమిత్తం కామారెడ్డి జిల్లాకు దురాపత్ శివాజీ హేరండ ి(30) తన కుటుంబీకులతో కలిసి వచ్చింది. కొన్ని రోజులు అడ్లూర్ ఎల్లారెడ్డి వెంచర్లో పనిచేయగా, ప్రస్తుతం లింగాపూర్ శివారులో పని చేస్తుంది.