Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న ఎంసీపీఐ(యు) పోలిట్ బ్యూరో,కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమైనాయి. తొలిరోజు సమావేశానికి కామ్రేడ్ అనుభవ్ దాస్ శాస్త్రి (ఉత్తర ప్రదేశ్) అధ్యక్షత వహించారు..ఈ సమావేశంలో ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్‌తో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్స్ ఎస్. రాజా దాస్ (కేరళ) కిరణ్ జిత్ సింగ్ షేఖాన్ (పంజాబ్), మహేందర్ నేహే(రాజస్థాన్), ఇ.జార్జ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పాల్గొన్నారు.