Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ రాష్ట్ర కోశాధికారిగా మాజీ మంత్రి పొద్ద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని ఏఐసీసీ నియమించింది. ఈమేరకు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.