Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా బాధ్యతలు చేపట్టిన బి. రాజమౌళి శుక్రవారం బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.