Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఈనెల 29న సాయంత్రం ఆరున్నర గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇప్తారు విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ,ప్రజాప్రతినిధిలు,ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొంటారు.