Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలు తీసుకోండి...
- సివిల్ సప్లైస్ కమిషనర్‌కు వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేట కార్పొరేటర్ కుర్మ హేమలత భర్త కుర్మ లక్ష్మీపతి అధికారులను తప్పుదోవ పట్టించినందున అతనిపై చర్యలు తీసుకోవాలని సామాజిక, ఆర్టీఐ కార్యకర్త కె.నరేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. రెండు కార్లు కలిగి ఉన్న లక్ష్మీపతి ఆధార్ నెంబర్ వైట్ రేషన్‌కార్డుతో అనుసంధానించారని తెలిపారు.