Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయనకు క్రషర్స్ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను, పలు అంశాలను వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.