Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పెంచిన సినిమా టిక్కెట్ ధరలకు తక్షణం తగ్గించాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ ఉపాధ్యక్షులు విజరుకుమార్, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, రాష్ట్ర సహయకార్యదర్శి దినేష్ రాష్ట్ర మంత్రి టీ శ్రీనివాస్‌యాదవ్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.