Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కార్మికులు, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సష్టి జరుగుతున్నదనీ, అది దేశాభివద్ధికి దోహదపడుతున్నదని ఆయన అన్నారు.