Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాజుల శ్రీనివాసగౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కన్వీనర్ కోటా ద్వారా సీటు పొందిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్లో ఈ మేరకు ఆయన... బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంను కలిసి వినతిపత్రం సమర్పించారు.