Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని మంత్రి జగదీశ్‌రెడి,్డ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గురువారం పరామర్శించారు. కిడ్నీలో రాళ్లతో కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్న భూపాల్‌రెడ్డికి ఆల్ ఇండియా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ ,న్యూరాలజి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను పరామర్శించిన మంత్రి వైద్యులతో మాట్లాడి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.