Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హత్యకు గురైన నాగరాజు కేసుకు సంబంధించిన నివేదికను తక్షణం ఇవ్వాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అధికారుల్ని ఆదేశించారు. నాగరిక సమాజంలో ఇలాంటి చర్యలు హేయమైనవని అన్నారు. ఈ మేరకు ఆమె హౌం శాఖ అధికారులను ఆదేశించారు.