Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ మాతదినోత్సవం సందర్భంగా ఆదివారం రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, రాజ్ భవన్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల మాతమూర్తులతో కలసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ వారిని సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.