Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ హజ్ కమిటీ చైర్మెన్‌గా మహ్మద్ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారంనాడాయన హౌంమంత్రి మహమూద్ అలీ, వక్ఫ్‌బోర్డ్ చైర్మెన్ మసియుల్లాఖాన్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సలీంకు అభినందనలు తెలిపారు.