Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడలో కాందిశీకుడు వాసుదేవ్‌కు కేటాయించిన భూమికి సంబంధించి ఆయన మరణానంతరం అతనికి వ్యతిరేకంగా పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం కింద ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.