Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్.రమేశ్, బి.ప్రభాకర్, డి.భీమాలకు సీసీఎఫ్‌గా ప్రమోషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐదుగురు అటవీశాఖ ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులను కల్పించింది. ఈ మేరకు జీవో నెంబర్ 1000, 1003లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేశారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారులు మోహన్‌చంద్ర పర్గాయిన్, ఎలుసింగ్ మేరుకు పీసీసీఎఫ్ ర్యాంకు పదోన్నతి లభించింది. 2004 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారులు ఎస్.రమేశ్, డాక్టర్ బి.ప్రభాకర్, డి.భీమా చీఫ్ కన్వరేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పదోన్నతి పొందారు.