Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో వెటర్నరీ కళాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో నెంబర్ 46ని జారీ చేశారు. కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో 11.01 ఎకరాలు, మర్పడగలో 18.39 ఎకరాలను కేటాయించినట్టు జీవోలో పేర్కొన్నారు.