Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమిళనాడు, మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు, ఇతర అంశాలపై అధ్యయనంలో భాగంగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నేతృత్వంలో సి.హెచ్.ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్ నూలి, కె. కిషోర్‌గౌడ్ సభ్యుల బృందం బుధవారం చెన్నైకి బయల్దేరి వెళ్లనుంది. ఆ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ జస్టీస్ ఎమ్ తనికాచలంతో ఆ బృందం భేటీకానుంది.