Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, షేక్పేట్ మండలం ఎన్బీటీ నగర్, సర్వేనెంబర్ 403/జూ లో 4,935 చదరపు గజాల భూమిని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపాదనలు పంపిన 24 గంటల్లో సీసీఎల్ఏ ద్వారా ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.