Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాసోజు శ్రవణ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బంజారాహిల్స్లో 4,539 గజాల భూమిని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి కేటాయిస్తూ రాత్రికి రాత్రి కబ్జా చేయడం దుర్మార్గమని ఏఐసీసీ అధికార ప్రతినిధి గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ పార్టీ ఆస్తులు రూ.870 కోట్లకు పెరిగాయని టీఆర్ఎస్ నాయకులు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ పార్టీకి అక్రమంగా కేటాయింపు చేసిన జీవో నెంబర్ 47, 11-05-2022 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తామని హెచ్చరించారు.