Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ మోడల్ స్కూళ్లలో బదిలీలు, పదోన్నతల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(టీఎంఎస్టీఏ) సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అసోసియేషన్ అధ్యక్షుడు భూతం యాకమల్లు సోమవారం వినతి పత్రం సంమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. వెంటనే షెడ్యుల్ విడుదల చేసి, ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు.