Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో నెంబర్ 180 జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర సర్కారు నలుగురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 180ని జారీ చేసింది. ఎస్.మోతీలాల్ నాగర్‌కర్నూల్ డిప్యూటీ కలెక్టర్‌గా, కె.అనిల్ మహబూబ్‌నగర్ ఆర్డీఓగా, వి.విక్టర్ హెచ్‌ఎమ్‌డీఏలో డిప్యూటీ కలెక్టర్‌గా, రమేశ్‌రాథోడ్ ఆదిలాబాద్ ఆర్డీఓగా బదిలీ అయ్యారు. జె.రాజేశ్వర్‌రావును రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.