Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లీషులో మెరుగైన స్థితి : సెస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు తగ్గిపోయాయని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సెస్) చైర్మెన్ ఎన్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. మూడు, ఐదు, ఎనిమిది, పదో తరగతి విద్యార్థులకు గతేడాది నవంబర్ 12న నిర్వహించిన న్యాస్-2021 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి పేలవంగా ఉందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు, ఐదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.