Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహిస్తున్న అంతర్జాతీయ గేయ కవి సమ్మేళనానికి రాష్ట్రానికి చెందిన కవయిత్రి భానుపూడి శ్రీవాణి ఎంపికయ్యారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు జూమ్‌లో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగు భాష మాధుర్యం, వైశిష్ట్యం తెలుపుతూ శ్రీవాణి తన గేయ కవిత్వాన్ని వినిపించనున్నారు.