Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ :సిటీ యూనియన్ బ్యాంకు మొత్తం వ్యాపారంలో తొమ్మిది శాతం వృద్ధి సాధించింది. 2021-22 ఆర్ధిక సంవత్సర ఫలితాలను బ్యాంకు బోర్డు ఆప్ డైరెక్టర్స్ శుక్రవారం ప్రకటించారు. డిపాజిట్లు రూ.44,537 కోట్ల నుంచి రూ.47,690 కోట్లకు అంటే 7శాతం పెరిగాయి. మొత్తం వ్యాపారంలో 9శాతం వృద్ధి సాధించింది. అంటే రూ. 81,558 కోట్ల నుంచి రూ.88,846 కోట్లకు బ్యాంకు లావాదేవీలు పెరిగాయి. బ్యాంకు లాభాలు కూడా 28శాతం మేర పెరిగాయి. గత ఆర్ధిక సంవత్సరం రూ.12,981కోట్ల లాభం ఆర్జించగా ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.15,529 కోట్ల లాభాలు వచ్చినట్లు బ్యాంకు ప్రకటించింది.