Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేముందు కొన్ని అంశాలను పరిశీలిం చాలంటూ జేఎన్టీయూహెచ్ అధికారులకు టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులున్నారా? లేదా చూడాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సులకు ఎంత మంది అధ్యా పకులున్నారో పరిశీలించాలని సూచించారు. ఫార్మసీ కాలేజీల్లో అధ్యాపకులు విద్యార్థి నిష్పత్తి కాగితాలకే పరిమితమైందని పేర్కొన్నారు. ఉద్యోగులకు నెలవారీగా జీతాలు అందుతున్నాయో లేదో చూడాలని కోరారు. పెండింగ్ జీతాలు ఎన్ని నెలల నుంచి ఉన్నాయో పరిశీలించాలని తెలిపారు.