Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎంపిక చేసిన ఆర్చిబిషఫ్లకు ఇటలీలోని పోప్ కార్డినల్ హౌదా కల్పిస్తుంటారు. ఈ ఏడాది 21 మందిని ఎంపిక చేయగా.. అందులో ఇద్దరు భారతీయ ఆర్చిబిషప్లకు చోటు దక్కింది. తొలిసారి ఓ దళిత ఆర్చి బిషప్కు కార్డినల్ హౌదా దక్కబోతోంది. హైదరాబాద్ ఆర్చిబిషప్గా ఉన్న ఆంథోనీ పూలాకు కూడా ఈ గౌరవం దక్కింది.