Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే చీప్ ఇంజనీర్ ఆనంద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీలేదని దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆనంద్, సీఎస్బీ ఐఏఎస్ అకాడమి అధినేత్రి బాలలత తెలిపారు. గురువారం హైదరాబాద్లోని సెట్వీన్ ప్రధాన కార్యాల యంలో సెట్విన్ ఎండీ కె వేణుగోపాలరావు ఆధ్వర్యం లో రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 676వ ర్యాంకు సాధించిన బచ్చు స్మరణ్రా జ్ను వారు సత్కరించారు. సెట్విన్లో శిక్షణ పొందాల నే నిరుపేదలకు సాయమందిస్తున్న స్వచ్ఛకర్మ ఫౌండ ేషన్ ప్రతినిధి కార్తీక్ సూర్యం, విజయ ఫౌండేషన్ ప్రతినిధి కమల్కుమార్ను కూడా సత్కరించారు.